సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ చిత్రమే “కింగ్డమ్”. చాలా కాలం తర్వాత విజయ్ నుంచి ఒక సాలిడ్ మేకోవర్ తో వస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి.
అడ్వాన్స్ సేల్స్ లో నిన్నటికి లక్షకి పైగా టికెట్స్ బుక్ అయితే ఇపుడు ఈ ఒక్క రోజుకి ఈ మార్క్ ఏకంగా 2 లక్షలకి దాటేసింది. దీనితో ఆడియెన్స్ ఈ సినిమా విషయంలో ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సత్యదేవ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
200K+ Tickets Sold only on @bookmyshow and It’s Just Getting Started ????????#KINGDOM is building an empire at the box office ????
????️ – https://t.co/4rCYFkA5dI
In cinemas #KingdomFromTomorrow ????????@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/2JBwWkRBBU
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025