సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇష్టసఖి’

సెప్టెంబర్ మొదటి వారంలో ‘ఇష్టసఖి’

Published on Aug 24, 2013 9:30 AM IST

srihari

మణికంఠ మూవీ మేకర్స్ పథకం పై నిర్మిస్తున్న సినిమా ‘ఇష్ట సఖి’. ఈ సినిమా రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమా ని వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయాలని బావిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్, భాస్కర్, శ్రీ రామ్ హీరోలుగా, అనుస్మృతి హీరోయిన్ గా నటించింది. భరత్ పారేపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని వింజమూరి మధు నిర్మించారు.

తాజా వార్తలు