ఒలంపిక్స్ లో పతకాల ఖాతా తెరిచినా ఇండియా.


ఇండియన్ స్పోర్ట్స్ అభిమానులకు ఒక శుభ వార్త. 2012 లండన్ ఒలంపిక్స్ లో ఇండియా పతకాల ఖాతా తెరిచింది. 10 మీటర్స్ ఎయిర్ రైఫల్ ఈవెంట్ లో భారత షూటర్ గగన్ నారంగ్ కాంస్య పతాకాన్ని సాదించారు. గగన్ కంటే ముందు కాంప్రియని(రెండవ ప్లేస్) మరియు రోమానియన్ ఆలిన్ (మొదటి ప్లేస్) లో ఉన్నారు.

డిపెండింగ్ చాంపియన్ అభినవ్ బింద్రా మెడల్ క్వాలిఫై రౌండ్ లో ఓడిపోయి అభిమానులను నిరుత్సాహపరిచాడు. మొదటి రౌండ్లలో అభినవ్ మంచి ప్రదర్శనను కనబరిచారు కానీ చివరి రౌండ్ లో వెనుదిరగాల్సి వచ్చింది. సైనా నెహ్వాల్ గోల్డ్ మెడల్ సాదిస్తుందని అభిమానులందరూ నమ్మకం పెట్టుకొని ఉన్నారు, అది జరగాలని కోరుకుందాం.

Exit mobile version