అందాల భామ సమంతా తనకు మాస్ పాత్రలు చేయడమంటే ఇష్టమంటోంది. ప్రస్తుతం యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో ‘ఆటోనగర్ సూర్య’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర లైట్ గా మాస్ టచ్ తో ఉంటుందని సమాచారం. మాస్ పాత్రలు దక్కడం ఒక అద్రుష్టం వంటిదే. అలంటి పాత్రలంటే నాకు ఇష్టం. ఆ పాత్రలే నన్ను మాస్ ప్రేక్షకుల వరకూ తీసుకెల్తాయి అంటోంది సమంతా. మంచి ప్రతిభ ఉన్న ఈ నటి పలు హిట్ చిత్రాల్లో నటించింది.