యువతరం హీరో సిద్ధార్థ్ తను ఎన్నో సార్లు ప్రేమలో ఫెయిలయ్యానన్నాడు. అందుకే నేను ‘లవ్ ఫేల్యూర్’ సినిమాలో బాగా నాటించగలిగాను అన్నాడు. సిద్ధార్థ్ తాజాగా లవ్ ఫేల్యూర్ సినిమాలో నటిస్తున్న విషయం. తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర ఆడియో ఇటీవలే ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్లో విడుదలైంది. సిద్ధార్థ్ నిర్మాతగా చేయబోతున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. అమలా పాల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. లవ్ ఫేల్యూర్ చిత్ర ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దిల్ రాజు దక్కించుకున్నారు. బాలాజీ మోహన్ కూడా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్ర అవుట్ పుట్ చూసాక చిత్రం పై సిద్ధార్థ్ చాలా నమ్మకంగా ఉన్నారు.
నేను చాలా సార్లు ప్రేమలో ఫెయిలయ్యాను అంటున్న సిద్ధార్థ్
నేను చాలా సార్లు ప్రేమలో ఫెయిలయ్యాను అంటున్న సిద్ధార్థ్
Published on Jan 30, 2012 8:33 AM IST
సంబంధిత సమాచారం
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్..!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- మారిన ఆడియన్స్ పల్స్.. చిన్నవి చితక్కొడుతుంటే, పెద్దవి చేతులెత్తేస్తున్నాయి..!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- Asia Cup 2025 India squad: శ్రేయాస్, జైస్వాల్ లేకున్నా – యువ ఫినిషర్లతో టీమిండియా పటిష్టంగా!
- ‘ఓజి’ ఆగమనం.. ఆల్ సెట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!