మంచి ప్రతిభ ఉన్న హీరోయిన్ జెనీలియా. తను తెలుగులోనే కాకుండా సౌత్ లో చేసిన చాలా సినిమా విజయవంతం కావడంతో గోల్డెన్ లెగ్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న జెనీలియా డబ్బు కంటే నిజాయితీ ముఖ్యం అంటున్నారు. డబ్బు వస్తుంది కదా అని అన్ని పాత్రలు ఒప్పుకోలేనని తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయని కాని ఎలా సంపాదించమన్నదే ముఖ్యం అని చెప్పింది. ప్రస్తుతం జెనీలియా రానా తో నటించిన ‘నా ఇష్టం’ చిత్రంలో నటిస్తున్నారు.
డబ్బు వెంట పరిగేత్తలేను: జెనీలియా
డబ్బు వెంట పరిగేత్తలేను: జెనీలియా
Published on Jan 9, 2012 10:51 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!