ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో టాప్ పొజిషన్లో ఉన్న హీరో మహేష్ బాబు. అయన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాదించింది. తాజాగా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం పాత రికార్డులన్నింటిని తిరగరాస్తుంది. నైజాంలో మొదటి వారం 10 కోట్లు వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. టాలీవుడ్ లో హీరోల పొజిషన్ గురించిన చర్చ మళ్ళీ మొదలయ్యింది. ఇటీవల మహేష్ బాబు ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో నంబరింగ్ గేమ్ గురించి అడుగగా “నాకు ఈ నెంబర్ గేమ్ మీద అసలు నమ్మకం లేదు నా మనసులో అసలు ఆ ఆలోచన కూడా లేదు నాకు నచ్చిన కథ లేదా పాత్రను మాత్రమే ఎంపిక చేసుకుంటాను. ఇంకా యాడ్స్ గురించి అంటే మంచి ప్రొడక్ట్స్ విడుదల చేస్తారు అని నమ్మకం కలిగిన బ్రాండ్స్ కి మాత్రమే నేను అంబాసడర్ గా వ్యవహరిస్తాను” అని అన్నారు.
నాకు నెంబర్ గేమ్ ల మీద నమ్మకం లేదు -మహేష్ బాబు
నాకు నెంబర్ గేమ్ ల మీద నమ్మకం లేదు -మహేష్ బాబు
Published on Jan 20, 2013 6:00 AM IST
సంబంధిత సమాచారం
- తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?
- యూఎస్ మార్కెట్ లో ‘మిరాయ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్!
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- ‘ఓజి’కి ఏపీలో ముందే షో పడనుందా?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!