ఖాళీగా లేనంటున్న సమంత


అందాల తార సమంత తను ఖాళీగా లేను అంటోంది. ప్రస్తుతం తాను చాల బిజీగా ఉండటం వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా కలవలేకపోతున్నాని అంటోంది. 2012 సంవత్సరం మొత్తం తెలుగు, తమిళ పలు భాషల సినిమాలతో నిండిపోయింది. తన కాలేజ్ కాలేజీలో చదివే రోజుల్లో ఫ్రెండ్స్ తో సరదాగా సమయం గడిపే దానిని అని ప్రస్తుతం తనకు సమయం
దొరకడం లేదని చెప్పుకొచ్చింది. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు మాత్రం తన కుటుంబ సభ్యులతో గడపటానికి ప్రయత్నిస్తానని చెప్పింది. తను ఇంత పెద్ద తారగా ఎదగడానికి కారణం దేవుడి దయ, అదృష్టం అని చెప్పింది.

Exit mobile version