‘హృదయం ఎక్కడున్నది’ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్

‘హృదయం ఎక్కడున్నది’ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్

Published on Mar 12, 2014 5:45 PM IST

Hrudayam-Ekkadunnadi
సూపర్ స్టార్ మహేష్ బాబు బందువు కృష్ణ మాధవ్ నటించిన మొదటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హృదయం ఎక్కడున్నది’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ వారు యూ/ఏ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కృతి మీడియా మరియు హేమ క్రియేషన్స్ బ్యానర్స్ పై పవన్, సంజయ్ కలిసి నిర్మించారు. ఈ సినిమా సంస్కృతి, అనుష హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15న విడుదల కానుంది.

తాజా వార్తలు