రేపు విడుదలకానున్న హార్ట్ ఎటాక్ సాంగ్స్

Heart-Attack
నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమా ఆడియో లాంచ్ రేపు ప్రసాద్ ల్యాబ్స్ లో జరగనుంది. ఈ సినిమా బృందం ఈ వెదుకను బ్యాంకాక్ లో విడుదలచేద్దాం అనుకున్నా అది కుదరలేదు.

అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. కొన్ని కొత్త రొమాంటిక్ ట్యూన్లను అందించాడని సమాచారం. పురి జగన్ ఈ సినిమాకు దర్శకనిర్మాత. ఆదా శర్మ హీరోయిన్

ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటూ జనవరి 31న విడుదలకు సిద్ధపడుతుంది

Exit mobile version