పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రస్తుతం రిలీజ్ కి వస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. భారీ హిస్టారికల్ డ్రామాగా దర్శకులు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన ఈ సినిమా తాలూకా ట్రైలర్ పరంగా ఇపుడు ఆసక్తి నెలకొంది.
రేపు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న ఈ ట్రైలర్ పట్ల పవన్ చాలా హ్యాపీగా ఉన్నారని ఇది వరకు చూసిన ట్రైలర్ లో కొన్ని మార్పులు సూచించగా వాటిని అప్డేట్ చేసి లేటెస్ట్ గా వేసిన స్క్రీనింగ్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారని రాక్ వచ్చింది.
అయితే ఫైనల్ గా ఈ ట్రైలర్ పై పవన్ సహా చిత్ర యూనిట్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లపై విజువల్స్ బయటకి వచ్చాయి. థియేటర్ లో ట్రైలర్ కి ఎంజాయ్ చేస్తున్న పవన్ విజువల్స్ తన రియాక్షన్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. మొత్తానికి మాత్రం మేకర్స్ మంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఇక రేపు వచ్చే ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
That’s a POWER PACKED VERDICT ????????
The force behind the storm @PawanKalyan has watched the trailer And even he couldn’t hold back the excitement ????❤️????????#PawanKalyan garu’s thunderous reaction sets the tone and it’s going to be euphoric tomorrow ⚔️⚔️#HariHaraVeeraMallu… pic.twitter.com/5AeAwJTR4v
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 2, 2025