సింగం -2 లో హన్సిక ?

సింగం -2 లో హన్సిక ?

Published on Jan 28, 2012 6:08 PM IST


హన్సిక తెర మీద కనబడి చాలా రోజులు అయ్యింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ భామ సూర్య, అనుష్క లు ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం సింగం -2 లో రెండవ కథానాయికగా నటించబోతున్నారు ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గతం లో వచ్చిన సింగం చిత్రానికి కొనసాగింపు. సూర్య మరియు అనుష్క వారి గత పాత్రల లో నే కనిపిస్తున్నారు. ప్రస్తుతం హన్సిక ఓకే ఓకే(ఒరు కల్ ఒరు కన్నాడి) మరియు శింభు రాబోతున్న చిత్రం వెట్టైమన్నన్ చిత్రంలో ను కనిపించబోతున్నారు. విక్రం వీడింతే చిత్రం లో ఐటెం సాంగ్ ని వాదులు కున్నాక ఈ భామ మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది ప్రధాన పాత్రలకే కాకుండా రెండవ కథానాయికగా కూడా చెయ్యడానికి సిద్దపడట్టు తెలుస్తుంది

తాజా వార్తలు