హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ ప్రముఖ నటి తెలుగు సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొంది మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈ నటి ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.
ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ లవ్లీ లేడీ మరెవరో కాదు, టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి.