గెస్: ఈ హాట్ హీరోయిన్ ఎవరో గుర్తించండి?

హింట్: తెలుగు మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం హిందీలో చిత్రాలు చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


ఆన్సర్: ఈ బ్యూటీ ఎవరో కాదు నేహా శర్మ. చరణ్ డెబ్యూ మూవీ చిరుత చిత్రంతో వెండితెరకు పరిచమైంది నేహా శర్మ. ఆ తరువాత తెలుగులో వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు మూవీలో నటించింది. ప్రస్తుతం హిందిలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తుంది. తెలుగులో చేస్తే మళ్ళీ చిరుత సీక్వెల్ నటించాలని ఉంది అని నేహా చెప్తుంది.

 

Exit mobile version