హింట్: ఈ హీరోయిన్ తెలుగు మరియు తమిళ భాషలలో ఎక్కువగా నటించింది. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ఈమె తెలుగులో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. మరి ఈమె ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.
ఆన్సర్: అవును..ఈమె తెలుగు హీరోయిన్ అంజలి. తమిళంలో ఈమె హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి హిట్ సినిమాలో నటించారు.