‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?

‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?

Published on Sep 21, 2025 4:59 PM IST

Saaho

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి ట్రైలర్ లేకుండానే ఎన్నో రికార్డులు సెట్ చేసింది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాకి దర్శకుడు సుజీత్ ముందు వర్క్ సాహో కి లింక్ ఉంది అనే టాక్ ఉంది కానీ అందులో ఎలాంటి క్లారిటీ లేదు.

అలా మధ్యలో దీనిపై పెద్దగా ఎలాంటి టాపిక్ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ సర్ప్రైజ్ ఉండొచ్చు అని గట్టి బజ్ వినిపిస్తుంది. అయితే అది సినిమాకి ప్రభాస్ అందించిన సహకారమా లేక నిజంగానే సాహో తో లింక్ ఉందా అనేది మంచి ఎగ్జైటెడ్ గా మారింది. కానీ స్ట్రాంగ్ బజ్ ఏంటంటే ఇప్పుడు ఈవెంట్ కి ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మొదలైంది. మరి ప్రభాస్ కి ఓజి కి లింక్ ఎలా ఉంది అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు