తమిళ సినీరంగంలోకి ప్రవేశించనున్న గోపీచంద్

తమిళ సినీరంగంలోకి ప్రవేశించనున్న గోపీచంద్

Published on Aug 17, 2013 3:40 PM IST

gopichand

మేము ముందుగానే చెప్పినట్టుగా బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా సినిమా ప్రారంభం అయ్యింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో గోపీచంద్ తమిళ చిత్రసీమలో అడుగుపెడతున్నాడు

ఈ సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటూ తమిళంలో కుడా తెరకెక్కించాలని నిర్ణయించారు. కాబట్టి ఈ సినిమాతో మన హీరో తమిళ్ లో తన అదృష్టాన్ని పరిక్షిన్చుకుంటాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గోపీచంద్ సరసన నాయనతార నటిస్తుంది

తాజా వార్తలు