ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన జీనియస్ డిసెంబర్ 28న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘ఏ’ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నానని నిర్మాత దాసరి కిరణ్ అన్నాడు. ఈ సినిమా కథా బలం వల్లే ఇన్ని అవాంతరాలు ఎదురయ్యాయని అన్ని అవాంతరాలు దాటుకుని ఈ నెల 28న సినిమాని భారీగా విడుదల చేస్తున్నాము. 300కి స్క్రీన్స్ లో జీనియస్ సినిమాని విడుదల చేస్తున్నాము. నైజాం ఏరియాలో మల్టి డైమన్షన్ సంస్థ వారు ఈ సినిమాని 150కి పైగా ధియేటర్ లలో విడుదల చేస్తుండగా, సీడెడ్ ఏరియాలో దాసరి నారాయణ రావు, ఉత్తరాంధ్ర ఏరియాలో సురేష్ ఫిల్మ్స్, గుంటూరు, కృష్ణా ఏరియాలకు గాను మైత్రి పిక్చర్స్ వారు ముందుకొచ్చి విడుదల చేస్తున్నారని ఆయన అన్నాడు.
జీనియస్ స్క్రీన్ ప్లేకి నేషనల్ అవార్డ్ వస్తుంది : దాసరి కిరణ్
జీనియస్ స్క్రీన్ ప్లేకి నేషనల్ అవార్డ్ వస్తుంది : దాసరి కిరణ్
Published on Dec 24, 2012 1:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- ‘మిరాయ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!
- ‘బాహుబలి’ తర్వాత ‘మిరాయ్’ కే చూసా అంటున్న వర్మ!
- ‘ఓజి’ ట్రైలర్ పై కొత్త బజ్!
- బుకింగ్స్ లో ‘మిరాయ్’ ఫుల్ ఫ్లెడ్జ్ ర్యాంపేజ్ మొదలు!
- ఓటిటిలోకి వచ్చేసిన బాలీవుడ్ ని షేక్ చేసిన ‘సైయారా’
- అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అనుపమ రీసెంట్ సినిమా
- జాంబీ రెడ్డి.. ఈసారి ఇంటర్నేషనల్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!