చిరు మేనల్లుడితో కలిసి నటించనున్న జెనీలియా హీరో

చిరు మేనల్లుడితో కలిసి నటించనున్న జెనీలియా హీరో

Published on May 24, 2012 1:29 PM IST


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ మరియు అరుణ్ కల్సి ఒకే సినిమాలో నటించనున్నారు. జెనీలియాతో కలిసి ‘కథ’ అనే సినిమాలో నటించిన అరుణ్ చాలా కలం గ్యాప్ తరువాత ‘కేరింత’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అడివి సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన ‘వినాయకుడు’ మరియు ‘విలేజిలో వినాయకుడు’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతను సాయి కిరణ్ గతంలో శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. సందీప్ కిషన్ కూడా మరో పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు