గ్యాంగ్ లీడర్ పోస్టర్ విడుదల

గ్యాంగ్ లీడర్ పోస్టర్ విడుదల

Published on Jun 8, 2020 1:00 PM IST

శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు, మాణిక్యం మూవీస్ బ్యానర్ పై మెగా అభిమాని మోహన్ కృష్ణ, హరిని రెడ్డి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గ్యాంగ్ లీడర్ చిత్ర హీరో మోహన్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర పోస్టర్ ను జూన్ 8న విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ…కరోన మహమ్మారి కారణంగా అన్ని రంగులతో పాటు సినిమా కార్మికులకు చాలా నష్టం కలిగింది. త్వరలో ఈ కరోన బారీ నుండి బయటపడి ఎవరి రంగాల్లో వారు తమ పనులు చేసుకోవాలని నా పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు

నటీనటులు : మోహన్ కృష్ణ, హరిని రెడ్డి, సుమన్ ప్రసన్న కుమార్, సుధ, మహర్షి గురుస్వామి, జగదీశ్వరి, జబర్దస్త్ బాబి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు