సైఫ్ అలీ ఖాన్ పై కేసు నమోదు

సైఫ్ అలీ ఖాన్ పై కేసు నమోదు

Published on Feb 22, 2012 3:04 PM IST


సైఫ్ అలీ ఖాన్ ముంబై లోని ప్రముఖ జపనీస్ రెస్టారెంట్లో ఒక యువకుడితో గొడవ పడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ మరియు తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్లో గట్టిగా అరుస్తుండగా పక్క టేబుల్ మీద కూర్చున్న ఇక్బాల్ శర్మ అభ్యంతరం తెలపగా కోపం తెచ్చుకున్న సైఫ్ మరియు స్నేహితులు ఇక్బాల్ తో గొడవకి దిగారు. సైఫ్ మరియు అతని స్నేహితులు ఇక్బాల్ శర్మ పై దాడికి దిగి అతనిని చితక బాదారు. కొలాబా పోల్సు స్టేషన్లో వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు.

తాజా వార్తలు