ప్రత్యేక కాంటెస్ట్ : ‘ ఈగ ‘ సినిమా టికెట్స్ గెలుచుకోండి.

ప్రత్యేక కాంటెస్ట్ : ‘ ఈగ ‘ సినిమా టికెట్స్ గెలుచుకోండి.

Published on Jul 5, 2012 3:09 AM IST

‘ ఈగ సినిమా టికెట్స్ గెలుచుకోండి’


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన గ్రాఫికల్ మానియా ” ఈగ “. చిత్ర పరిశ్రమలో ఇప్పటికే మంచి స్పందన సంపాదించుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ వారమే విడుదల కానుంది. ఈ సినిమాకి టికెట్స్ దొరకవేమో అని భయపడుతున్నారా? మీకోసం 123తెలుగు.కామ్ ఒక అధ్బుతమైన అవకాశం అందిస్తున్నాం.

123తెలుగు.కామ్ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ లో పాల్గొని ‘ఈగ’ మూవీ టికెట్స్ గెలుచుకోండి. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విజేతలకు సినిమా విడుదలైన మొదటి వారంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా చూడటానికి రెండు టికెట్స్ అందజేస్తాం.

 

కాంటెస్ట్ 1– పేస్ బుక్ లో 123telugu.com పేజ్ ని లైక్ చేయండి మరియు రెండు టికెట్లు గెలుచుకోండి.

Like us on Facebook

 

కాంటెస్ట్ 2 – ట్విట్టర్లో 123telugu అకౌంట్ ని ఫాలో అవ్వండి మరియు రెండు టికెట్లు గెలుచుకోండి.


 

ఈ రెండు కాంటెస్టుల్లో ఏదో ఒక దానిలో పాల్గొని మీరు టికెట్లు గెలుచుకోవచ్చు. మీరు రెండు కాంటెస్టుల్లోనూ పాల్గొంటే మీరు టికెట్లు గెలుచుకునే మరింత అవకాశాన్ని పొందవచ్చు. ఇప్పటికే మా పేస్ బుక్ మరియు ట్విట్టర్ ని ఫాలో అవుతున్నవారు కూడా ఈ కాంటెస్టులో అర్హులే.

గమనిక : – మీరు కాంటెస్టులో పాల్గొన్న తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ పేస్ బుక్ మరియు ట్విట్టర్ లోని పేర్లను [email protected] కు మెయిల్ చేయండి. ఈ మెయిల్ ఐడి కి వివరాలు పంపని వారు ఈ కాంటెస్ట్ కి అనర్హులు.

నియమ నిబంధనలు:

1. ఈ కాంటెస్ట్ కేవలం 123తెలుగు.కాం వారు మాత్రమే నిర్వహిస్తున్నారు మరియు ‘ ఈగ ‘ సినిమా నిర్మాతలకి ఈ కాంటెస్ట్ తో ఎటువంటి సంబంధం లేదు.

2. 123తెలుగు.కాం సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అనుమతి లేదు.

3. ఎక్కువగా సరైన సమాధానాలు వచ్చినచో లాటరీ ద్వారా సెలెక్ట్ చేసిన వారికి రెండు టికెట్లు అందజేయడం జరుగుతుంది.

4. ఇద్దరు లక్కీ విన్నర్స్ కి ఈ వారాంతంలో (6, 7, 8వ తేదీలలో ) ప్రదర్శించే ఈ సినిమాకి రెండు టికెట్స్ ఇవ్వబడును.

5. విన్నర్ ని జూలై 5 సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

6 . దయచేసి మీ సరైన ఈమెయిలు మరియు ఫోన్ నంబరు ఇవ్వండి. ఒకవేళ మీరే విన్నర్ అయితే మంచి అవకాశం కోల్పెయే అవకాశం ఉంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.

8 . పోటీ తాలుకు నియమ నిబంధలను మార్చేందుకు 123తెలుగు.కాం వారికి సర్వ హక్కులు ఉన్నాయి.

తాజా వార్తలు