ప్రత్యేకం : రచ్చ కాంటెస్ట్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ ఈ వారమే విడుదలకు సిద్ధమవుతుంది. మీ ఫేవరేట్ హీరో సినిమాకి టికెట్స్ దొరకడం లేదని బాధపడుతున్నారా?
మేము మీకు ఒక అరుదైన అవకాశం అందిస్తున్నాం. 123తెలుగు.కాం ఫేస్ బుక్ పేజ్ లైక్ చేయండి. రామ్ చరణ్, తమన్నా నటిస్తున్న రచ్చ రెండు సినిమా టికెట్స్ గెలుచుకోండి.

ఇంకా ఏం చూస్తున్నారు. ఇప్పుడే లైక్ చేయండి.

నియమ నిబంధనలు:

1. ఈ కాంటెస్ట్ కేవలం 123తెలుగు.కాం వారు మాత్రమే నిర్వహిస్తున్నారు మరియు రచ్చ సినిమా వారికి
ఈ కాంటెస్ట్ తో ఎటువంటి సంబంధం లేదు.

2. 123తెలుగు.కాం సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు
అనుమతి లేదు.

3. ఒక లక్కీ విన్నర్ కి ఈ వారాంతంలో (5వ, 6వ, 7వ) తేదీలలో జరిగే సినిమాకి సంబందించిన రెండు టికెట్స్ ఇవ్వబడును.

4. విన్నర్ ని లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

5. ఎక్కువగా సరైన సమాధానాలు వచ్చినచో లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

6 .విన్నర్ ని ఏప్రిల్ న సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.

8. పోటీ తాలుకు నియమ నిబంధలను మార్చేందుకు 123తెలుగు.కాం వారికి సర్వ హక్కులు ఉన్నాయి.

Exit mobile version