ప్రత్యేకం : ఆగష్టు నుండి ఆదిత్య 369 సీక్వెల్

ప్రత్యేకం : ఆగష్టు నుండి ఆదిత్య 369 సీక్వెల్

Published on May 24, 2012 1:39 PM IST


మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ కేరేర్లో మైలు రాయిగా నిలిచిపోయిన ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారని సమాచారం. 1991లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మళ్లీ ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు