నవంబర్ 9న ఎటు చూసినా నువ్వే

నవంబర్ 9న ఎటు చూసినా నువ్వే

Published on Nov 8, 2012 3:13 AM IST

సాయి కృష్ణం రాజు మరియు శ్వాసిక ప్రధాన పాత్రలలో నటించిన “ఎటు చూసినా నువ్వే” చిత్రం నవంబర్ 9 న విడుదల కానుంది.గోపేష్ విభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయవర్ధన్ రావు నిర్మించారు ప్రేమంటే ఫ్యాషన్ కాదు బాధ్యత అని, తల్లిదండ్రుల మనోభావాలను గౌరవిస్తూనే ప్రేమను సఫలం చేసుకోవాలన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. సెన్సార్ నుండి “యు” సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పోందుతుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు