ఇళయరాజా కోలీవుడ్,బాలివుడ్ మరియు టాలివుడ్ ల లో కొన్ని వందల చిత్రాలు చేశారు. ఎంతో మంది సంగీత దర్శకులు వచ్చిన ఇళయరాజా తన ఉనికిని చాటుతూనే ఉన్నారు.ధోని చిత్ర ఆడియో విడుదలకి వచ్చిన ఇళయరాజా తనకి ఇష్టమయిన రాగం “ఆత్మ రాగం” అని చెప్పారు.పాత్రికేయులతో ముచ్చటించిన ఇళయరాజా కోలీవుడ్ మరియు టాలివుడ్ ల లో అగ్ర హీరోలకి సంగీతం అందించారు అని అడిగారు ఈ ప్రశ్నకు సమాధానంగా నేను ఒక వంటవాడి లాంటి వాడిని అందుకే నేను వేగంగా పాటలను ఇవ్వగలను సంగీతాన్ని ఎక్కువగా కృత్రిమం చెయ్యటం వాళ్ళ సంగీతానికి హాని జరుగుతుందని పేర్కొన్నారు,సంగీతం నెమ్మదిగా రావటానికి కూడా కారణం ఇదే అని చెప్పారు.