తూ.గో జిల్లాలో ఆకట్టుకునే కలెక్షన్లను సాదించిన ఈగ


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమయిన గ్రాఫికాల్ మాయాజాలం “ఈగ” బాక్స్ ఆఫీస్ మీద తన ఆదిపత్యాన్ని చాటుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో అద్భుతమయిన కలెక్షన్లను రాబట్టింది. ఈ ఒక్క ప్రాంతంలోనే ఈ చిత్రం 1.82 కోట్లను వసూలు చేసింది. వారాహి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమయిన ఈ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి కి భారీ ఎత్తున లాభాలు చేకూర్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Exit mobile version