ఈగ తెలుగు సినిమా స్థాయి మార్చబోతుందా?

ఈగ తెలుగు సినిమా స్థాయి మార్చబోతుందా?

Published on Jan 24, 2012 9:26 AM IST


ఇండస్ట్రీ స్థితి గతులను మార్చటానికి అపుడపుడు కొన్ని సినిమాలు వస్తుంటాయి. అప్పటివరకు మూసగా సాగుతున్న చిత్ర ధోరణిని చిత్ర బిజినెస్ కూడా మార్చేస్తాయి. హాలీవుడ్లో జేమ్స్ కెమరాన్ రూపొందించిన ‘అవతార్’ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెల్సిందే. సరిగ్గా అలాంటి చిత్రమే తెలుగులోనూ రాబోతుంది. ఆ చిత్రమే రాజమౌళి రూపొందిస్తున్న ‘ఈగ’. ఈ సినిమా ప్రకటించిన దగ్గరినుండే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో ఈగ ముఖ్య పాత్ర పోషించబోతుంది. మాములుగా మన సినిమాలలో హీరోనే ముఖ్య పాత్రలో ఉంటాడు కాని ఈ సినిమాలో ఈగ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు