యువతరం హీరో రామ్ మరియు వైట్ మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. ఈ చిత్రానికి సంబంచించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టూడియోస్ లో ప్రారంభమయ్యాయి. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. యూరప్ లో లాంగ్ షెడ్యుల్ జరుపుకుని అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కరుణాకరన్ ట్రేడ్ మార్క్ తో తెరకేక్కిననట్లు సమాచారం. ఇటీవలే రామ్ నటించిన ‘కందిరీగ’ చిత్రం విజయం సాధించగా ఈ చిత్రం కూడా విజయం సాధించాలని ఆశిద్దాం.
డబ్బింగ్ ప్రారంభమైన రామ్-తమన్నాల లవ్ స్టొరీ
డబ్బింగ్ ప్రారంభమైన రామ్-తమన్నాల లవ్ స్టొరీ
Published on Jan 5, 2012 10:42 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్