మార్చ్ 6న నిఖిల్ “డిస్కో” ఆడియో

మార్చ్ 6న నిఖిల్ “డిస్కో” ఆడియో

Published on Mar 5, 2012 11:09 PM IST

నిఖిల్ నటించిన చిత్రం “డిస్కో” ఆడియో మార్చ్ 6న విడుదల కానుంది. హరి కే చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభినవ్ రెడ్డి నిర్మించారు. సారా శర్మ నిఖిల్ సరసన ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. వీడు తేడా చిత్ర విజయం తో ఉన్న నిఖిల్ ఈ చిత్రం కూడా విజయం అందిస్తున్న ఆశ తో ఉన్నారు. నలుగురు హీరో లు ముగ్గురు నిర్మాతలు ఇద్దరు పెద్ద దర్శకులు ఈ వేడుక లో పాల్గొననున్నారు. తను ఒక పాటకు డాన్స్ వేస్తానని నిఖిల్ ట్విట్టర్ లో తెలిపారు. మంత్ర ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చ్ చివరి వారం లో విడుదల కావచ్చు.

తాజా వార్తలు