ఈ ఓటీటీలోకి వచ్చేసిన డివోషనల్ హిట్ ‘కాంతార’ ప్రీక్వెల్!

ఈ ఓటీటీలోకి వచ్చేసిన డివోషనల్ హిట్ ‘కాంతార’ ప్రీక్వెల్!

Published on Oct 31, 2025 7:01 AM IST

Kantara Chapter 1

కన్నడ స్టార్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన అవైటెడ్ చిత్రమే కాంతార చాప్టర్ 1. కొన్నాళ్ల కితం వచ్చిన సినిమాకి ఇది ప్రీక్వెల్ గా రాగా పాన్ ఇండియా లెవెల్లో సంచలన వసూళ్లు అందుకుంది. ఇక ఇలా ఫైనల్ గా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి ఈ సినిమా వచ్చేసింది.

ఇప్పటికీ థియేటర్స్ లో బాగానే రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ ఒప్పందం మేరకు కేవలం సౌత్ భాషల్లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది. సో ఈ డివోషనల్ హిట్ చిత్రాన్ని చూడాలి అందుకుంటే ప్రైమ్ వీడియోలో ఇపుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబాలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు