‘హరిహర వీరమల్లు’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ లాక్!

‘హరిహర వీరమల్లు’ నెక్స్ట్ సాంగ్ కి డేట్ లాక్!

Published on Jul 16, 2025 7:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ తదితర స్టార్ నటీనటులు నటించిన అవైటెడ్ సినిమానే “హరిహర వీరమల్లు”. మంచి అంచనాలతో రాబోతున్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇంకా ప్రమోషన్స్, పాటలు, ప్రీ రిలీజ్ కూడా జరగనున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ నాలుగు పాటలు కూడా వచ్చాయి. ఇక నెక్స్ట్ సాంగ్ కోసం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. దీనితో సినిమా నెక్స్ట్ సాంగ్ ని ఈ జూలై 18 లేదా 19న విడుదల చేయాలని ఫిక్స్ చేసారట. సో కీరవాణి కంపోజ్ చేసిన నెక్స్ట్ సాంగ్ అప్పటికి రానుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఏ ఎం రత్నం నిర్మాణం వహించగా ఈ జూలై 24న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు