కన్ఫర్మ్.. ‘అఖండ 2’ బ్లాస్ట్ లో మార్పు లేదు.!

కన్ఫర్మ్.. ‘అఖండ 2’ బ్లాస్ట్ లో మార్పు లేదు.!

Published on Apr 25, 2025 11:02 AM IST

akhanda

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ని తాండవం ఎత్తించేందుకు తాను రెడీ చేస్తున్నారు. ఇక భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ అంతా శరవేగంగా పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్తుండగా నేడు దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టినరోజు కావడంతో మేకర్స్ పవర్ఫుల్ స్పెషల్ విషెస్ తెలిపారు.

అయితే ఇదే విషెస్ తో గత కొన్ని రోజులు నుంచి విపిస్తున్న అఖండ 2 రిలీజ్ రూమర్స్ పై కూడా చెక్ పెట్టేసారు. ఈ సినిమా సెప్టెంబర్ రేస్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లినట్టుగా పలు రూమర్స్ వినిపించాయి కానీ ఇపుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆ రూమర్స్ లో నిజం లేదని సెప్టెంబర్ 25నే దసరా కానుకగా థియేటర్స్ లో అఖండ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ చేసేసారు. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు