పోల్ : అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ కోసం లోగోని సెలెక్ట్ చెయ్యండి

పోల్ : అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ కోసం లోగోని సెలెక్ట్ చెయ్యండి

Published on Apr 9, 2013 1:50 PM IST

Action-3d-logos-Contest2

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘యాక్షన్ 3డి’ సినిమాలో తన ఫ్యాన్స్ కూడా అపాలుపంచుకునే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కోసం 4 టైటిల్ లోగోస్ అనుకుంటున్నారు. ఇందులో మీరు మీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని కింద ఓటింగ్ చెయ్యండి. ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న లోగోని ఫైనల్ టైటిల్ లోగోగా ఎంచుకుంటారు.

తాజా వార్తలు