విడుదల వాయిదాపడిన ​​’చందమామ కథలు’

విడుదల వాయిదాపడిన ​​’చందమామ కథలు’

Published on Mar 11, 2014 5:30 PM IST

Chandamama-Kathalu
‘చందమామ కథలు’ సినిమా మార్చి 14 విడుదల కావలసి వుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడిందని సమాచారం. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 21న లేదా 28న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో లక్ష్మీ మంచు, నరేష్, కృష్ణుడు, చైతన్య కృష్ణ మొదలగు నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిఫరెంట్ ఫ్లాట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో చివరి వరకు ఎనిమిది డిఫరెంట్ స్టొరీలు గల వారు ఎలా కలుస్తారు అనేది కథాంశం. ఈ సినిమాలో నటించిన నటులు ఈ సినిమా చివరి వరకు ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్ బ్యానర్ పై చాణక్య బూనేటి నిర్మించారు.

తాజా వార్తలు