జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో ‘వరుణ్ సందేశ్ , సంచితాపడుకొనే, కేధరిన్ లు నాయకా,నాయికలుగా నటిస్తుండగా శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రమిది. డి.ఎస్.రావు చిత్ర సమర్పకులు.
నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు తెలిపారు.
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ..’చమ్మక్ చల్లో ‘ ఓ ప్రేమ కదా చిత్రం. నేటి యువత కి ప్రేమ పట్ల వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపధ్యంలో మొదలయ్యే ఈ ప్రేమ కదా చిత్రం లో ప్రేమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు .హీరో తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ , షాయాజీ షిండే , వెన్నెల కిషోర్ , చిన్మయి, సురేఖావాణి తదితరలు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రానికి సంగీత దర్శకుడు ‘కిరణ్ వారణాసి’ అందించిన సంగీతం ఓ హైలెట్. చిత్ర విజయానికి సంగీతం ఎంతగానో దోహద పడుతుంది. ఆడియో కు మంచి స్పందన లభించింది అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం; కిరణ్ వారణాసి ; పాటలు: అనంతశ్రీరాం; కెమెరా: రంగనాధ్ గోగినేని; ఎడిటర్: నాగిరెడ్డి; ఆర్ట్: బాబ్జీ ; కాస్ట్యూమ్స్ డిజైనర్ : రమ ; కధ -మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నీలకంఠ
ఫిబ్రవరి 15 న ‘చమ్మక్ చల్లో ‘
ఫిబ్రవరి 15 న ‘చమ్మక్ చల్లో ‘
Published on Jan 29, 2013 9:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- మిరాయ్ ఎఫెక్ట్.. ‘ది రాజా సాబ్’ విజువల్స్ పై మరింత హోప్స్!
- 100 T20I వికెట్ల రేసు: భారత్ నుండి మొదటి బౌలర్ ఎవరు?
- ‘ఓజి’ కోసం డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్
- కూలీ : ఆ వార్తల్లో నిజం లేదంటున్న అమీర్..!
- ‘మిరాయ్’లో ప్రభాస్ క్యామియోపై అందరికీ క్లారిటీ!
- పొంగల్ రిలీజ్ కన్ఫర్మ్ చేసిన పరాశక్తి.. జన నాయగన్‌కు తప్పని పోటీ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్