యువ సామ్రాట్ నాగ చైతన్య రాబోతున్న చిత్రం “ఆటో నగర్ సూర్య” ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది సమంత నాగ చైతన్యల మీద రాజ సుందరం పర్యవేక్షణ లో ఒక పాత చిత్రీకరిస్తున్నారు. దేవ్ కట్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే.అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రం మీహ్డ పరిశ్రమ వర్గాల్లో మంచి టాక్ ఉంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.