మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ చిత్ర తమిళ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి మొదటి వారంలో రాబోతుంది. తెలుగు వెర్షన్ విడుదలైన రెండు వారాల తర్వాత విడుదల చేయాలనీ భావించినప్పటికీ మరో వాయిదా పడి ఫెబ్రవరి మొదటి వారంలో రాబోతుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారం రోజుల్లోనే 41 కోట్ల 83 లక్షల రూపాయల షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఫిబ్రవరి నుండి తమిళనాడులో బిజినెస్ చేయబోతున్న మహేష్
ఫిబ్రవరి నుండి తమిళనాడులో బిజినెస్ చేయబోతున్న మహేష్
Published on Jan 23, 2012 4:30 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!