బస్ స్టాప్ మొదటి రోజు కలెక్షన్స్


‘ఈ రోజుల్లో’ చిత్ర డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బస్ స్టాప్’ సినిమా విడుదలై మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. పెద్ద స్టార్లు ఎవరూ లేకుండా కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకి జె.బి సంగీతం అందించారు. ఈ చిత్ర మొదటి రోజు కలెక్షన్స్ మీకందిస్తున్నాం..

ఏరియా షేర్
నిజాం 44 లక్షలు
సీడెడ్ 22 లక్షలు
గుంటూరు 15 లక్షలు
వైజాగ్ 11 లక్షలు
కృష్ణా జిల్లా 9 లక్షలు
పశ్చిమ గోదావరి 8 లక్షలు
తూర్పు గోదావరి 9 లక్షలు
నెల్లూరు 6 లక్షలు
మొత్తం 1.24 కోట్లు
Exit mobile version