స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘జులాయి’ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పోలిస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తుండగా డివివి దానయ్య సమర్పిస్తున్నాడు. డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి.
విశాఖపట్నంలో జులాయి షూటింగ్
విశాఖపట్నంలో జులాయి షూటింగ్
Published on Mar 28, 2012 1:49 PM IST
సంబంధిత సమాచారం
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘జటాధర’ కోసం సింపుల్ లుక్తో దివ్య ఖోస్లా ఎంట్రీ
- న్యూయార్క్ టైమ్ స్క్వేర్ను తాకిన ‘కూలీ’ తుఫాను..!
- సెప్టెంబర్ కన్ఫ్యూజన్ కంటిన్యూ.. తారుమారు అవుతున్న రిలీజ్ డేట్స్!
- హిందీలో ‘వార్ 2’ లేటెస్ట్ వసూళ్లు!
- ‘ఓజి’ కొత్త రూమర్స్ లో నిజం లేదా?
- ఓటిటిలో సెన్సేషన్ సెట్ చేసిన ‘మయసభ’.. ఇండియా లోనే మొదటి తెలుగు షోగా
- పోల్: ‘విశ్వంభర’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ – రెండిట్లో ఏ టీజర్ గ్లింప్స్ మీకు బాగా నచ్చింది?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- సమీక్ష: ‘బన్ బట్టర్ జామ్’ – యూత్ కి ఓకే అనిపించే రోమ్ కామ్ డ్రామా
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?