బన్నీకి నచ్చిన కొత్తజంట

Allu-Arjun
అల్లు అర్జున్ తన తమ్ముడి సినిమా కొత్త జంట ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాడట. ఇప్పుడే ఈ సినిమా ట్రైలర్ చూసా, నాకు చాలా నచ్చింది. మీకు కుడా నచ్చుతుందని ఆశిస్తున్నా అని ఫేస్ బుక్ లో చెప్పాడు

ఈ ట్రైలర్ ను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేస్తారు. ప్రస్తుతం నిర్మాణాంతర దశలోవున్న ఈ చిత్రం మే 1న విడుదలచేయనున్నారు. మారుతీ దర్శకుడు

అల్లు శిరీష్ కొత్త జంట చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా ఆడియో ని ముందుగా ఏప్రిల్ 5న విడుదలచేద్దాం అనుకున్నా ఇప్పుడు ఆ వేడుక ఈ నెల 12న చేయనున్నారు

Exit mobile version