సన్నిహితులకు బన్నీ ప్రత్యేక పార్టీ

Allu-Arjun
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ శివార్లలో వున్న తన ఫాం హౌస్ లో తన స్నేహితులకు పార్టీని నిర్వహించాడు. తాను ఇటీవలే తండ్రి అయిన ఆనందాన్ని కూడా ఈ పార్టీలో భాగంగా పంచుకున్నాడు

ఈ పార్టీకి ఇందుస్త్రీలో బన్నీకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అందరినీ ఆహ్వానించాడు. బన్నీ, స్నేహ తమ వంసోద్ధరకుడి నామకరణం కోసం కసరత్తులు చేస్తున్నారు

ఈ నెలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల సినిమా మొదలుకానుంది. ఆ తదుపరి రోజునే రేస్ గుర్రం సినిమా విడుదలకానుంది

Exit mobile version