బాక్స్ ఆఫీసు బాబురావు ‘నాయక్’ విశ్లేషణ

Box Offic Baburao
హాయ్ ఫ్రెండ్స్…. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాయక్’ తో బాక్స్ ఆఫీసు బాబురావు మళ్ళీ మీ ముందుకు రానున్నారు. జనవరి 9 ఉదయం 8:45 నిమిషాలకు (ఇండియన్ టైం)సినిమా ప్రారంభమవుతుంది.

‘నాయక్’ చిత్రం మీద మీకు ఎలాంటి సందేహాలున్న బాబురావుని అడగండి. మీ ప్రశ్నలకు లైవ్ చాట్ ద్వారా సమాధానాలు అందిస్తారు. బాబురావు మీకు ఏ థియేటర్లలో సినిమా ఆడుతోంది, అక్కడ అభిమానుల సందడి ఎలా ఉంది, సినిమాని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తున్నారని, అలాగే ఈ చిత్రానికి సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు ఇలాంటి మరెన్నో విషయాలు మీకు లైవ్ ద్వారా అందిస్తారు.

‘నాయక్’ చిత్రం గురించి మీకు ఎలాంటి ఖచ్చితమైన సమాచారం కోసమైనా జనవరి 9 ఉదయం 8:45 నిమిషాల నుండి బాబురావుని అడగండి. ఫ్రెండ్స్ సిద్దంగా ఉండండి మరి.

గమనిక : ఈ బాబురావు అనే పాత్ర కేవలం ప్రేక్షకుల సందేహాలను తీర్చడం కోసం సృష్టించబదినదే కానీ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.

Exit mobile version