విక్టరీ వెంకటేష్ మరోసారి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బాడీగార్డ్’ సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్ర కృష్ణా జిల్లా కలెక్షన్స్ మాకు లబించాయి. 10 రోజులకు గాను దాదాపుగా కోటి రూపాయల వరకు షేర్ వసూలు చేసినట్లు సమాచారం. వెంకటేష్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు. త్రిషా, సలోని హీరోయిన్స్ గా నటించారు.
బాడీగార్డ్ కృష్ణా జిల్లా 10 రోజుల కలెక్షన్స్
బాడీగార్డ్ కృష్ణా జిల్లా 10 రోజుల కలెక్షన్స్
Published on Jan 24, 2012 3:09 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!