బెనిఫిట్ షో వివరాలు : బాద్షా

బెనిఫిట్ షో వివరాలు : బాద్షా

Published on Apr 2, 2013 8:55 AM IST

Baadshah-21
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ లుక్ లో తెరకెక్కిన ‘బాద్షా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఫ్యాన్స్ మరియు సినీ ప్రేమికులకి కోసం ఈ సినిమా స్పెషల్ బెనిఫిట్ షో ని కూకట్ పల్లిలో ప్రదర్శించనున్నారు.

వేదిక : విశ్వనాథ్ థియేటర్, కూకట్ పల్లి

తేదీ : 05 – ఏప్రిల్ – 2013

సమయం : ఉదయం 7 గంటలకు

టికెట్ ధర : బాల్కని – 750 రూపాయలు

సెకండ్ క్లాస్ – 500 రూపాయలు

ఫోన్ నెంబర్ : చంటి – +91 99-49-959659

తాజా వార్తలు