బాలయ్యబాబు ఈ ఎన్నికలలో పోటీచెయ్యాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసినదే. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు సమాచారం. గతంలోఎన్.టి.ఆర్ గారు ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసి 3సార్లు గెలుపొందారు
బాలయ్య తెలుగుదేశం క్యాంపెయిన్ లో పాల్గొన్నా లెజెండ్ విజయయాత్రలో రాజకీయాల గురించి ఆలోచించి ఈ నియోజక వర్గాన్ని కోరినట్టు సమాచారం. ఈరోజు చంద్రబాబునాయుడు గారు విడుదలచేసిన జాబితాలో బాలకృష్ణ పేరు వుంది
చాలా మంది ఈ ఏడాదిలో రాజకీయంగా ఎంతో పాపులారిటీ పొందారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలయ్య తోడయ్యాడు. చూద్దాం ఎం జరుగుతుందో