తెలంగాణా అశేష అభిమాన గణం నడుమ బాలకృష్ణ

balakrishna
సీమాంధ్రలో లెజెండ్ విజయవంతమైన విజయోత్సవ టూర్ తరువాత బాలయ్యబాబు తెలంగాణాలో టూర్ మొదలుపెట్టాడు. అయితే అక్కడ జరిగినంత విజయవంతంగా ఇక్కడ జరగకపోవచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేసారు

కాకపోతే తెలంగాణా ప్రాంతంలో బాలకృష్ణను చూడడానికి వచ్చిన అశేష అభిమాన గణాన్ని చూసి వాళ్ళు విస్తుపోయారు. ఈ సినిమా చేస్తున్న బిజినెస్ కు చిత్ర బృందం చాలా ఆనందంగా వుంది

బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమాకు రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. అనీల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు

Exit mobile version