త్వరలో బ్రెజిల్ వెళ్లనున్న అనుష్క మరియు ఆర్య

త్వరలో బ్రెజిల్ వెళ్లనున్న అనుష్క మరియు ఆర్య

Published on Feb 4, 2012 2:32 AM IST


సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాబోతున్న ద్విభాషా చిత్రం లో మొదటిసారిగా అనుష్క మరియు ఆర్య కలిసి నటించబోతున్నారు. తమిళం లో ఈ చిత్రం పేరు “ఉలగం” తెలుగు లో ఇంకా పేరు పెట్టలేదు. ఈ చిత్రాన్ని పివిపి సినిమాస్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో కొన్ని కీలక సన్నివేశాలు బ్రెజిల్ లో చిత్రీకరణ జరుపుకోనున్నాయి. లోకేషన్లను పరిశీలించడానికి సెల్వ రాఘవన్ బృందంతో బ్రెజిల్ వెళ్ళారు ఒకవేళ ఇది నిజమయితే బ్రెజిల్ లో చిత్రీకరణ జరుపుకున్నరెండవ దక్షణ బారత చిత్రం గా నిలుస్తుంది గతం లో రజిని కాంత్ “రోబో” చిత్రం బ్రెజిల్ లో చిత్రీకరించారు.

తాజా వార్తలు