మిర్చి సినిమాతో అనుష్క మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రభాస్ సరసన రెండవసారి నటించి బబ్లీ క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు పొందుతోంది. ప్రభాస్, అనుష్క జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి తెరకెక్కించనున్న బాహుబలి సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం రాజమండ్రి వెళ్ళింది. సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఆర్య హీరోగా నటిస్తున్న బృందావనంలో నందకుమారుడు సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది. ఈ షూటింగ్ నిమిత్తం అనుష్క రాజమండ్రి వెళ్ళింది. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది.
రాజమండ్రిలో అనుష్క – ఆర్య సినిమా షూటింగ్
రాజమండ్రిలో అనుష్క – ఆర్య సినిమా షూటింగ్
Published on Feb 9, 2013 9:15 AM IST
సంబంధిత సమాచారం
- మిరాయ్ మిరాకిల్.. అప్పుడే ఆ మార్క్ క్రాస్!
- బుక్ మై షోలో మిరాయ్ సెన్సేషన్.. మామూలుగా లేదుగా..!
- అనుష్క తర్వాత ఐశ్వర్య కూడా ఔట్..!
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- ప్రభాస్ విషయంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?