క్రైమ్ కామెడీగా రానున్న ‘అంత సీన్ లేదు’

Antha-Scene-Ledu

నవదీప్, శశాంక్, అంకితా మహేశ్వరి, రియానా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అంత లేదు’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ ‘ డైరెక్టర్ వెంకర్ క్రైమ్ కామెడీ జొనర్ లో సాగే మంచి కథతో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చేసామని’ అన్నాడు.

డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ ‘ సినిమా కథ మొత్తం ఒక్కరోజు రాత్రి జరుగుతుంది. అందుకే రాత్రి పూటే ఈ సినిమాని షూట్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని’ అన్నాడు.

Exit mobile version